Oscar Winner Russell Carpenter , INDIAN CINEMA

By SAIF ALI SAYEED ,Writer ,Director

నేను ఒక కధ రాసుకునేటప్పుడు దాని సినిమాటోగ్రఫీ తో ఆలోచిస్తాను. అలా అనుకోకుండా మరో సారి నా ముందుకు వచ్చిన సినిమా Parched. ఈ సినిమా గురించి మొదటి సారి విన్నప్పుడు ,టైటానిక్ సినిమాకు బెస్ట్ సినిమాటోగ్రఫర్ గా ఆస్కార్ అవార్డ్ తీసుకున్న హాలివుడ్ సినిమాటో గ్రఫర్ Russell Carpenter …ఒక భారతీయ సినిమాకు పనిచేసారు అని తెలిసినప్పుడు చాలా సంతోషం వేసింది.
బాలీవుడ్ రచయిత-దర్శకురాలు లీనా యాదవ్ , నిర్మాత బాలీవుడ్ హీరో అజేయ్ దేవగణ్ ఇతరులతో కలిసి collaboration నిర్మించిన సినిమా Parched’ ని సముద్రపు నీటి ‘టైటానిక్ ‘ ని , పూర్తి డిజిటల్ ఫార్మాట్ ‘అవతార్’ ని చిత్రీకరించిన కనులు మన భారతీయ కధ ని , పాత్రలని ,భారతదేశంలోని ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లోని ఇసుక ప్రాంతాల్లో ఎలా దృశ్యీకరించి ఉంటాయో చూడటం కోసం మరో సారి ఈ సినిమాని పెద్ద స్క్రీన్ మీద ( పెద్ద టీవి లో ,or హోమ్ థియేటర్ ) దీని బాక్సాఫీస్ కలెక్షన్లు పట్టించుకోకుండా అమేజాన్ లో ఉంది చూసెయ్యండి.

మరో విషయం కూడా ఏమిటంటే ఈ సినిమాకు హాలీవుడ్ ప్రముఖ ఎడిటర్ Kevin Tent కూడా పనిచేయడం
అలాగే మనకు తెలిసిన జ్ఞానన్ని ఇతరులతో దాయకుండా పంచుకోవడం కొద్దిమందే చేస్తుంటారు అదిగో అలాంటిదే ఈ ఇంటర్వ్యూ కూడా


Posted

in

by

Tags: