GUTStart

By SAIF ALI SAYEED writer,Director CUNNINGFELLOW

డబ్బుంది కాబట్టి ఈ సినిమా పూర్తి కాలేదు
ఒక డైరక్టర్ గా మొదట మహేశ్ నన్ను నమ్మడం , సినిమా మొదలు పెట్టాక నా పొటెన్షియాలిటిని , నిర్మాతగా మహేశ్ ఫ్యూచర్ విజన్ ని అర్ధం చేసుకున్న కళాకారుల టీం పూర్తి సహాయ సహకారాలవలనే ఈ సినిమా పూర్తి చేసుకోగలిగాము
పేరు పేరు న ప్రతిఒక్కరికి శుక్రియా లు చెప్పుకుంటున్నాను

all the best to all


Posted

in

by

Tags: