ART IS A OUR LANGUAGE

By SAIF ALI SAYEED ,Director CUNNING FELLOW movie

this morning , అనుకోకుండా మరో సారి ‘Fanny Re’   (film Finding Fanny) పాట నా చెవులకు తాకడం , Mukhtiyar Ali అనే   ఈ రాజస్థాని సూఫి సంగీతకారుడి గురించి తెలియని ప్రపంచం ఎవరైనా ఉంటే వారికి పరిచయం చేయించాలని ఇక్కడ లింక్ ఇస్తున్నాను. Mathias Duplessy అనే ఫ్రెంచ్ సంగీతకారుని తో ఈయన collaboration అలాగే యూటూబ్ లో మరెంతో వీరి ఖజానా ఉంది. సాధారణ ప్రజల చెవులకు సమయం ఉండక పోవచ్చు , కానీ రచయితలు కళాకారుల కు బ్రౌస్ చేసుకుంటే క్రియోటివ్ ఎరువు గా ఉపయుక్తం అవుతుంది
కళ అనుభూతికి సంబంధించిన విషయం. Thankyou Janab Mukhtiyar Ali  saheb ,and Mathias Duplessy Sir.


Posted

in

by

Tags: